¡Sorpréndeme!

AP CM Jagan అప్పుడు - ఇప్పుడు పాలన ఎలా ఉందంటూ... Jagan Slams TDP at Tirupati | Telugu Oneindia

2022-05-05 138 Dailymotion

AP CM Jagan Slams TDP at Tirupati Over many issues | టీడీపీ, ఆ పార్టీకి మద్దతుగా నిలుస్తున్న మీడియా పైన ముఖ్యమంత్రి జగన్ మండిపడ్డారు. తీవ్ర వ్యాఖ్యలతో టార్గెట్ చేసారు. ఇప్పటి వరకు లక్షా 38 వేల కోట్ల రూపాయాలను పేదల ఖాతాల్లో జమ చేసామని సీఎం వివరించారు.జూన్ లో రూ 6400 కోట్లు అమ్మఒడి ద్వారా ఇవ్వనున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు.